- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు రోజుల్లోనే కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన వార్నర్
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే అతను ఐపీఎల్ లో ఎన్నో రికార్డులను కలిగి ఉన్నాడు. వార్నర్ తన ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా SRH జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ప్రస్తుతం రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వార్నర్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం చెన్నైతో జరిగిన 67వ మ్యాచ్ లో వార్నర్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.IPLలో 500 పరుగులు చేసిన కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడానికి వార్నర్‌కు రెండు రోజులు సమయం పట్టింది. మే 18న ఐపీఎల్ సీజన్‌లలో అత్యధిక (ఆరు) 500-ప్లస్ పరుగులు చేసిన రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. దీన్ని వార్నర్ మే 20 శనివారం ఐపీఎల్ 2023లో 500-ప్లస్ పరుగులతో అతని ఏడవ 9500) సీజన్‌గా రికార్డు సృష్టించాడు.
Advertisement
Next Story