- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mayank Yadav: ఐపీఎల్ నుండి స్టార్ బౌలర్ ఔట్.. అదే కారణమా..?
దిశ వెబ్ డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎదురు దెబ్బ తగలనుందని సమాచారం. బుల్లెట్ స్పీడ్‌తో బంతులని విసురుతూ.. బ్యాటర్లను హడలెత్తించే మయాంక్ యాదవ్ ఐపీఎల్‌కు గుడ్ బాయ్ చెప్పనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మయాంక్ యాదవ్ ఇటీవల కొన్ని ఐపీఎల్ మ్యాచ్లకు దూరంగా ఉన్న విషయం తెలిసిదే.
అయితే మళ్లీ LSGకి గుడ్ న్యూస్ చెప్తూ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కి మాయాక్ రియంట్రి ఇచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్న మయాంక్ యాదవ్ 3.1 ఓవర్లు ఓవర్లకే అర్ధాంతరంగా మైదానాన్ని వీడి వెళ్లిపోయారు. దీనితో మయాంక్ గాయం మళ్ళీ తిరగబెట్టినట్లు అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మయాంక్ తదుపరి మ్యాచ్లకు దూరం కానున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో మాయాంక్ యాదవ్ 155.8 కి.మీ స్పీడుతో అత్యంత వేగవంతమైన బంతిని విసరడం విశేషం.