- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటి విజయాన్ని ఫ్యాన్స్‌తో సెలబ్రేట్ చేసుకున్న రోహిత్ శర్మ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లోని 16 మ్యాచ్‌లో ముంబై జట్టు చివరి బంతికి ఉత్కంఠ విజయం సాధించింది. ఈ సీజన్ లో వరసుగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ముంబై జట్టుకు ఇది మొట్టమొదటి విజయం. ఐదు సీజన్లలో చాంపియన్‌గా నిలిచిన జట్టు మొదటి విజయం కోసం మూడు మ్యాచులు ఆడాల్సి రావడంతో ఫ్యాన్ నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్ లోనైన తమ జట్టుకు విజయం అందుతుందో లేదో అన్న నిరుత్సాహంలో ఉన్నారు.
ఈ క్రమంలో ముంబై జట్టు మొదటి విజయాన్ని అందుకుని ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విజయాన్ని తమ ఫ్యాన్స్‌తో కలసి సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై జట్టు విడుదల చేసింది. ఆ వీడియోలో రోహిత్ శర్మ ఓ అభిమాని ఫోన్ తీసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫ్యాన్స్ కు హై ఫై ఇవ్వడం కనిపించింది.
Advertisement
Next Story