- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముంబై బ్యాటర్ లాంగెస్ట్ సిక్స్.. వీడియోను షేర్ చేసిన IPL

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత మోగుతుంది. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచుల్లోనూ మొదటి ఇన్నింగ్స్ ఆడిన జట్లు భారీ స్కోరు చేశాయి. ఇందులో ఫోర్లు సిక్సర్లతోనే అత్యధిక పరుగులు ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో లాంగేస్ట్ సిక్సర్‌ను MI ఆల్‌రౌండర్ నెహాల్ వధేరా కొట్టాడు. తన అరంగేట్రం మ్యాచులోనే 101 మీటర్ల భారీ సిక్సర్‌ను భాదడతంతో ప్రస్తుతం ఇది ఈ సీజన్ లో అత్యంత లాంగెస్ట్ సిక్స్ గా ఐపీఎల్ పేర్కొని దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల వధెరా 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
Next Story