ఢిల్లీ vs హైదరాబాద్.. టాస్ గెలిచిన SRH

by Mahesh |   ( Updated:2023-04-29 13:56:02.0  )
ఢిల్లీ vs హైదరాబాద్.. టాస్ గెలిచిన SRH
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ vs హైదరాబాద్ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ మొదట బౌలింగ్ చేయనుంది. చివరి మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో తక్కువ స్కోర్ చేజ్ చేయలేక ఓడిపోయిన SRH జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. అలాగే చివరి మ్యాచ్‌లో తక్కువ స్కోరుతో గెలిచిన ఢిల్లీ ఈ మ్యాచులో కూడా గెలిచి హైదరాబాద్ పై విజయ పరంపర కొనసాగించాలని చూస్తుంది. కాగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 ప్రారంభం కానుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (సి), ఫిలిప్ సాల్ట్ (డబ్ల్యు), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(c), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హుసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్..

Advertisement

Next Story

Most Viewed