- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2023: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో గబ్బర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ కాస్త ఆశలు రేపుతోంది. ఇప్పటికే 12 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరో 4 పాయింట్లు వస్తే నాకౌట్ దశకు చేరుకోవచ్చు. ఇందుకోసం మొదట దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలి. ఫైనల్ ఫోర్ రేసులో ఉండాలంటే ఢిల్లీపై పంజాబ్ భారీ విజయం సాధించాల్సి ఉంటుంది.
ఢిల్లీ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టుకు గెలుపోటములతో సంబంధం ఉండదు. ఢిల్లీపై పంజాబ్ భారీ తేడాతో గెలిస్తే, రన్‌రేట్ మెరుగుపర్చుకోవడంతో పాటు 14 పాయింట్లు సాధించి, ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
డేవిడ్ వార్నర్ (సి), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (డబ్ల్యు), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
శిఖర్ ధావన్(సి), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(w), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్
Here are the Playing XIs of the two sides for tonight's clash 👌🏻
— IndianPremierLeague (@IPL) May 17, 2023
Follow the match ▶️ https://t.co/lZunU0I4OY #TATAIPL | #PBKSvDC pic.twitter.com/wPCXjkE384