శ్రీ చైతన్య, నారాయణలకు ఇంటర్ బోర్డు షాక్ !

by Shyam |
శ్రీ చైతన్య, నారాయణలకు ఇంటర్ బోర్డు షాక్ !
X

రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య, నారాయణలకు చెందిన 68 కళాశాలల గుర్తింపును ఇంటర్ బోర్డు రద్దు చేసింది. ఈ మేరకు ఆయా కళాశాలలకు నోటిసులు కూడా జారీ చేసింది. ఇందులో శ్రీ చైతన్యకు చెందినవి 18 కళాశాలలు ఉండగా, 26 నారాయణ కళాశాలలు. ఈ విషయాన్ని కళాశాలలయాజమాన్యాలకు ఇంటర్ బోర్డు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్టు సమాచారం.

Tags : Sri chaitanya, Narayana, colleges, Inter board, email

Advertisement

Next Story

Most Viewed