- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాపై నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రచారం
by Shyam |
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీస్‌లు సామాజిక బాధ్యతగా కోవిడ్-19(కరోనా వైరస్) విస్తృతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. డీఎస్పీ ప్రభాకర్, సీఐ నాగేశ్వరావు ఆదేశాల మేరకు ఫులాంగ్ చౌరస్తాలో ఐలాండ్ ట్రాఫిక్ పోలీస్‌లు అవగాహన కల్పించారు. చౌరస్తా వద్ద నాలుగు వైపులా నిలబడి మాస్కులు ధరించి అవగాహన కలిపించారు.
Tags : Innovative Campaign, Nizamabad Traffic Police, Corona virus, with mask
Next Story