వేడుకుంటూ ట్విట్ చేసిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్

by Anukaran |
వేడుకుంటూ ట్విట్ చేసిన భారత ఫుట్‌బాల్ కెప్టెన్
X

న్యూఢిల్లీ: భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛైత్రీ సోషల్ మీడియా వేదిక ఓ ప్రకటన చేశాడు. ప్రస్తుతం అసోం రాష్ట్రం వరదల కారణంగా అతలాకుతలమవుతోంది. వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు అందరూ ముందుకు రావాలి. ప్రార్థనలతోపాటు తక్షణ సహాయం చేయాలి. అయితే ప్రస్తుతం అసోంలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 40 లక్షల మందికిపైగా ప్రజలు ముంపు బారిన పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed