- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ సరిహద్దులకు ‘సంకెళ్లు’
by sudharani |
X
కోవిడ్-19(కరోనా)విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తన పొరుగున ఉన్నదేశాలతో సరిహద్దులను మూసివేసింది. మనదేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీపొరుగు దేశాల నుంచి రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు చైనాకు ఇటు ఇండియాకు బార్డర్ కలిగియున్న ఇండో-బంగ్లాదేశ్, ఇండో-నేపాల్, ఇండో-మయన్మార్ దేశాలకు చెందిన సరిహద్దులను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు మూసివేశారు. సరిహద్దుల గుండా ప్రయాణాన్ని కూడా నిషేధించారు.కాగా, అధికారింగా వీసాలు కలిగిన వివిధ దేశాల రాయబారులు, ఐక్యరాజ్య సమితి సిబ్బందిని మాత్రం ఇండియా-పాక్ సరిహద్దులోని అట్టారి క్రాసింగ్ నుంచి దేశంలోని అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.
tags ; india border closure, corona, serious action, visa cancel, central sarkar
Advertisement
Next Story