- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా విజృంభన
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కొరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో ఈ మహమ్మారి బారిన పడి అత్యధికంగా 2,767 మంది మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 1,92,311 మందిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది. దీనికితోడు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో 3,49,691 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. తాజాగా 2,17,113 కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం 1,40,85,110 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Advertisement
Next Story