మ్యాచ్‌కు వరుణుడు షాక్.. తొలి టెస్టు డ్రా

by Shyam |
మ్యాచ్‌కు వరుణుడు షాక్.. తొలి టెస్టు డ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌, ఇండియా మధ్య జరిగిన తొలి టెస్టు డ్రా అయింది. ఐదో రోజు ఆటకు కూడా వరుణుడు అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేసి డ్రాగా ప్రకటించారు. మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం సమయానికే వర్షం జోరుగా పడుతుండటంతో.. మ్యాచ్ ఆలస్యం ప్రారంభం అవుతుందోమోనని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎప్పటికీ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed