- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. ఇండియాలో అన్ని కేసులా..?
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా ప్రభుత్వంతో దేశప్రజలు అతలాకుతలమైతున్నారు. దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 38903 కొత్త కేసులు నమోదయ్యాయి. 543 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10,77,618కు చేరింది. ఇందులో 677422 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 3,73,379 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా మృతిచెందిన వారి సంఖ్య 26,816కు చేరుకుంది. మరణాల రేటు 2.5 శాతంగా ఉండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. నెల కిందట ఇది 3 శాతం దాకా ఉండేది. అదేవిధంగా తాజాగా… కరోనా నుంచి 23672 మంది రికవరీ అయ్యారు.
Advertisement
Next Story