- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను రాజు చేయడం కోసమే రైతు బందు: స్పీకర్
దిశ, కామారెడ్డి: దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా ప్రజలకు 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగల ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని స్పీకర్ పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. రైతులని రాజు చేయాడం కోసమే రైతు బందు, రైతు బీమా పథకాలని ప్రారంభించామన్నారు.
రూ. లక్షల కోట్లతో త్రాగునీరు, సాగునీరు కోసం ప్రాజెక్టు లని తెలంగాణ రాష్టంలో నిర్మించబోతున్నాం అని తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, కలెక్టర్ శరత్ కుమార్, జెడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ, ఆయా శాఖల అదికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.