ట్యాక్స్ పేయర్స్‌కు ఊరట.. ఆ వయస్సు దాటితే నో ట్యాక్స్

by Anukaran |   ( Updated:2023-10-12 07:27:01.0  )
Nirmala Sitharaman
X

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి.

  • స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మరో 100సైనిక పాఠశాలలు ఏర్పాటు.
  • గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 750 ఏకలవ్య పాఠశాలలు.
  • పట్టణ ప్రాంత ప్రజారవాణాకు రూ.18వేలకోట్లతో ప్రత్యేక పథకం.
  • స్కిల్ డెవలప్ మెంట్ కోసం 3వేల కోట్ల కోసం.
  • అన్నీ రంగాల్లో కనీస వేతనాలు తప్పనిసరి.
  • ఎన్ ఈపీ పథకం కింద దేశంలో ఉన్న అన్నీ పాఠశాలలకు రూ.15వేలకోట్ల కేటాయింపు.
  • రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కోసం 5వేల కోట్లు.
  • త్వరల్ నర్సింగ్ కమిషన్ బిల్లు ఏర్పాటు.
  • హెల్త్ కేర్ రంగంలో రూ.2లక్షల కోట్లు.
  • వ్వవసాయం రైతు రుణాల లక్ష్యం 16.5లక్షల కోట్లు.
  • 32రాష్ట్రాల్లో వన్ నేషన్ వన్ రేషన్.
  • వాయు కాలుష్యం నివారణ కోసం రూ.2.27లక్షల కోట్లు.
  • ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట.
  • చిన్న పన్ను చెల్లింపు దారులకు ప్రత్యేక కమిషన్.
  • పెన్షనర్లపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుంచి మినహాయింపు.
  • 75ఏళ్లు దాటిన వారికి నో ట్యాక్సేషన్.
  • స్టార్టప్ లకు 128రోజుల్లో ఊరట.
Advertisement

Next Story

Most Viewed