- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌కు రెడ్ అలర్ట్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే నాలుగైదు రోజుల్లో ఉత్తర భారతంతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే తూర్పు, మధ్య ప్రాంతాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగస్ట్ 26న ఒడిషా, ఆగస్ట్ 27న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడటంతో పలు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి.
Heavy #rain expected over east, north and central India during next 4-5 days; red alert issued for Odisha on Aug 26 and for Chhattisgarh on Aug 27: IMD
— Press Trust of India (@PTI_News) August 25, 2020
Advertisement
Next Story