- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రుద్రారంలో అక్రమంగా మట్టి తవ్వకాలు..!
by Shyam |
X
దిశ, పటాన్‌చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ఆర్ఐ రంగయ్య ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఐ ను కాశిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సహకారంతో 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీలను పట్టుకున్నట్లు తహశీల్దార్ మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్ఐ విధులకు ఆటంకం కలిగించిన కాశిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Next Story