- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కామారెడ్డి సీఐ జగదీశ్ సస్పెన్షన్
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌ను సస్పెండ్ చేస్తు నిజామాబాద్ రేంజ్ ఐజీపీ శివ శంకర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేసారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లో ఐపీఎల్ బెట్టింగ్‌లొ పట్టు బడిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ విషయంలో అవినీతికి పాల్పడుతూ జగదీశ్ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వరకు సీఐ జగదీశ్ ఇంట్లో, కార్యాలయంలో సోదాలను నిర్వహించిన ఏసీబీ… మధ్యవర్తిత్వం వహించిన సుజయ్‌తో పాటు జగదీశ్‌ను శనివారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారణ అనంతరం కామారెడ్డి సీఐ జగదీశ్‌ను సస్పెండ్ చేస్తూ నిజామా బాద్ ఐజీపీ శివశంకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story