- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐసీఎస్ఈ 10,12వ తరగతి ఫలితాలు విడుదల
by Shamantha N |
X
ఢిల్లీ : ఐసీఎస్‌ఈ 10వ, 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ బోర్డు (సీఐఎస్‌సీఈ) వీటిని విడుదల చేసింది. ఐసీఎస్ఈ పదోతరగతిలో ఈ ఏడాది 99.98శాతం, ఐఎస్‌సీ 12వ తరగతిలో 99.76 శాతం ఉత్తిర్ణత నమోదైనట్టు తెలిపింది.
విద్యార్థులు ఫలితాలను https://cisce.org/ లేదా https://results.cisce.org వెబ్‌సైట్‌లల్లో చెక్ చేసుకోవచ్చని సీఐఎస్‌సీఈ బోర్డు కార్యదర్శి గెర్రీ అరథోన్ శుక్రవారం తెలిపారు. దీంతో పాటు ఈ ఫలితాలను ICSE (Unique ID) టైప్ చేసి 09248082883 నంబర్‌కు మెసేజ్ చేసి పొందవచ్చని తెలిపారు.
Advertisement
Next Story