- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీ20 వరల్డ్ కప్ వాయిదా..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా పుణ్యమా అని ఇప్పటికే చాలా స్పోర్ట్స్ వాయిదా పడ్డాయి. ముఖ్యంగా 2020లో జరగాల్సిన అతిపెద్ద క్రీడా ఈవెంట్ టోక్యో ఓలింపిక్స్ వాయిదా పడగా.. తాజాగా మరోపెద్ద క్రికెట్ స్పోర్ట్స్ ఈవెంట్ టీ20వరల్డ్ కప్ కూడా వాయిదా పడింది.
2020లో జరగాల్సిన మెన్స్ టీ20 ప్రపంచ కప్‌ను 2022కు వాయిదా వేస్తూ ICC కీలక నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీని ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అటు వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచ కప్‌ను కూడా 2022కు వాయిదా వేసింది.
Next Story