- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐ ఫర్ ఇండియా… మేమున్నాం అంటున్న ప్రముఖులు
దిశ, వెబ్‌డెస్క్: గివ్ఇండియా వారు నిర్వహిస్తున్న కొవిడ్ రెస్పాన్స్ ఫండ్ కోసం విరాళాలు సేకరించడానికి బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా, సంగీత ప్రముఖులు మేమున్నాం అంటూ ముందుకొస్తున్నారు. ఫేస్‌బుక్ వేదికగా ఐ ఫర్ ఇండియా పేరుతో మే 3వ తేదీ ఆదివారం సాయంత్రం 7:30 ఒక వర్చువల్ కాన్సర్ట్ చేయనున్నారు. నాలుగు గంటల నిడివి ఉండబోయే ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, దర్శకురాలు జోయా అక్తర్ హోస్ట్ చేయబోతున్నారు.
ఈ మేరకు కాన్సర్ట్‌లో పాల్గొనబోయే తారల వివరాలు కరణ్ వెల్లడించారు. వారిలో ఏ ఆర్ రెహమాన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఆదిత్య రాయ్ కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అజయ్-అతుల్, అక్షయ్ కుమార్, ఆలియా భట్, అమాన్ అలీ బంగాష్, అయాన్ అలీ బంగాష్, ఉస్తాద్ అంజద్ అలీఖాన్, అనిల్ కపూర్, అంకుర్ తివారీ, అనౌష్క శంకర్, అనుష్క శర్మ, అరిజీత్ సింగ్, అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, బి ప్రాక్, బాద్షా, భూమీ ఫడ్నేకర్, బ్రాయన్ ఆడమ్స్, దియా మీర్జా, దిల్జీత్ దోసాంజ్, డివైన్, దుల్కర్ సల్మాన్, ఫరా ఖాన్, ఫరాన్ అక్తర్, గుల్జార్, హరిహరన్, హర్షదీప్ కౌర్, హృతిక్ రోషన్, జాక్ బ్లాక్, జావేద్ అక్తర్, జే షీన్, జోయి జోనస్, కపిల్ శర్మ, కరణ్ జోహార్, కరీనా కపూర్ ఖాన్, కార్తీక్ ఆర్యన్, కేట్ బోస్వోర్త్, కత్రినా కైఫ్, కెవిన్ జోనస్, కిరణ్ రావ్, కుష కపిల, లిల్లీ సింగ్, లీసా మిశ్రా, మాధురీ దీక్షిత్, మమే ఖాన్, మిక్ జాగర్, మిండీ కేలింగ్, నలాందవే ఫౌండేషన్, నిక్ జోనస్, పాపొన్, పరిణీతీ చోప్రా, ప్రీతమ్, ప్రియాంక చోప్రా జోనస్, రాజా కుమారి, రానా దగ్గుబాటి, రాణీ ముఖర్జీ, రణ్‌వీర్ సింగ్, రేఖా భరద్వాజ్, రోహిత్ శర్మ, రస్సెల్ పీటర్స్, సైఫ్ అలీ ఖాన్, సానియా మీర్జా, షబానా అజ్మీ, షారుక్ ఖాన్, షాహీన్ భట్, శంకర్ ఎహ్సాన్ లాయ్, షియామక్ దవార్, శ్రేయా ఘోషల్, శృతి హాసన్, సిద్ధార్థ్ మల్హోత్రా, సోను నిగమ్, సోఫీ టర్నర్, సునిధి చౌహన్, షిల్లాంగ్ చాంబర్ కొయిర్, టైగర్ ష్రాఫ్, ట్వింకిల్ ఖన్నా, వరుణ్ ధావన్, విక్కీ కౌషల్, విద్యా బాలన్, విరాట్ కోహ్లీ, విశాల్ భరద్వా్, విల్ స్మిత్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, జోయా అక్తర్ ఉన్నారు.
Tags – corona, covid, lockdown, virtual concert, facebook, give india, charity, i for india