- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్రంగా గాయపడ్డ టైగర్ ష్రాఫ్.. ?
X
దిశ, సినిమా : యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తీవ్రంగా గాయపడినట్లు మీడియా ప్రచారం చేసింది. చారిటీ కోసం ముంబైలో జరిగిన సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గాయపడ్డాడని, రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ దిశా పటానీ పక్కనే ఉండి తనను చూసుకుంటోందని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది. కాగా ఈ ప్రచారంపై స్పందించిన టైగర్.. మీడియా ప్రస్తుతం కవర్ చేస్తున్న మ్యాటర్ మూడునెలల క్రితం జరిగిందని తెలిపాడు. ఇప్పటికైనా మీడియా కామ్ డౌన్ కావాలని కోరాడు. థ్యాంక్‌ఫుల్లీ తను ఇంజూర్ కాలేదని.. రిస్క్ చేయడం, గాయాలు కావడం తన జాబ్‌లో పార్ట్ అని అభిప్రాయపడ్డాడు. కానీ ఇలాంటి న్యూస్ ప్రచారం చేయడం ద్వారా తన పేరెంట్స్ వర్రీ అవుతారని తెలిపాడు టైగర్.
Advertisement
Next Story