- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రకృతి వైపరీత్యాలు లేని ప్రాంతం హైదరాబాద్: కేటీఆర్
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ అద్బుత నగరమని, ప్రకృతి వైపరీత్యాలు లేని ప్రాంతమని మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో శాంతి భద్రతలు బాగున్నాయని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు.
2014తో పోలిస్తే ఐటీ ఎగుమతులు పెరిగాయని తెలిపారు. గూగుల్, యాపిల్, మెక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్ బుక్ లు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. పెట్టుబడి దారులకు హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. టెక్స్ టైల్ రంగంలో తెలంగాణ ముందుందని తెలిపారు. త్వరలోనే కేశవపురంలో తాగునీటి కోసం రిజర్వాయర్ పూర్తి చేస్తామని తెలిపారు.
Advertisement
Next Story