- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాతబస్తీలో పర్యటించిన సీపీ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వరదలు చేరి, ఇల్లు మునిగిపోయాయి. దీంతో ఆదివారం ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్షాల వల్ల ఇప్పటికే పాతబస్తీ పోలీసులను అలర్ట్ చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో వరద బాధితులను రెస్క్యూ చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని అంజనీకుమార్ హెచ్చరించారు.
Next Story