మెట్రోకు గ్రీన్ సిగ్నల్

by Shyam |
మెట్రోకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, న్యూస్‌బ్యూరో: అన్‌లాక్‌ 4‌లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సేవలు దశలవారీగా నడుపుకోవచ్చని కేంద్రం ప్రకటించడంతో హైదరాబాద్‌లో త్వరలోనే సేవలు అందుబాటులోకి రానున్నాయి. దశలవారిగా కారిడార్లలో రాకపోకలు సాగించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏ మార్గంలో ముందుగా మెట్రోలు నడుపుతారనే విషయాన్ని అధికారులు త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే స్టేషన్లను కుదిస్తారా ఇంకేమైనా ఆంక్షలు పెడతారా అనేది త్వరలోనే తెలియనుంది.

Advertisement

Next Story