- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హుజురాబాద్ నుంచి 16 బస్సుల్లో ప్రగతి భవన్‌కు.. ఎవరొచ్చారంటే?
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన దళిత మీటింగ్‌కు హుజురాబాద్ నుంచి 16 రాజధాని బస్సుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. నగరంలో సైరన్ మోత మోగిస్తూ.. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను తలపించిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో విజువల్స్ కోసం కింద ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేయండి.
Next Story