- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి : వనపర్తి జిల్లా ఎస్పీ
by Aamani |

X
దిశ,వనపర్తి: విద్యార్థులు క్రీడలు ఆడటంతో స్నేహభావం పెంపోందుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం మైదానం లో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వార్షిక క్రీడలను జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో క్రీడలలో ఉత్సహంగా పాల్గొనాలన్నారు. క్రీడలు ఆడడం ద్వారా మనసిక,శారీరక దృఢత్వంతో ఉంటారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్మయి, వైద్య కళాశాల ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు,విద్యార్థిణి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story