- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. భర్త ప్రాణాల కోసం భార్య ‘సీఎం’ ఇంటి వద్ద..
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండగా.. మరణాలు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కరోనా సోకిన తన భర్తను కాపాడుకునేందుకు ఓ మహిళ విఫలయత్నం చేసింది.
WOMAN BEGS FOR BED OUTSIDE CM RESIDENCE
In #Bengaluru, a woman was seen pleading for Covid bed for her husband outside CM's residence. She says she is willing to pay if a bed is arranged. After 30 minutes,CM office arranged for a bed but patient died by then.
Sreeja MS reports! pic.twitter.com/Gb0RHpQpJP
— Mirror Now (@MirrorNow) May 6, 2021
వివరాల ప్రకారం.. కర్ణాటక రామోహళ్లి సమీపంలోని చిక్కలూరుకు చెందిన ఓ మహిళ.. తన భర్తకు పడక ఏర్పాటు చేయమని ఏకంగా బెంగళూరులోని ముఖ్యమంత్రి యడియూరప్ప నివాసానికి వెళ్లి వేడుకుంది. అలిసిపోయి రోడ్డు మీదనే కన్నీరు పెట్టుకుంది. దీంతో స్పందించిన అధికారులు.. ఎంఎస్రామయ్య ఆస్పత్రిలో పడక ఏర్పాటు చేసి, ఆమెను అక్కడికి పంపారు. అయితే అప్పటికే భర్త మృతి చెందడంతో.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.