- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్తింటి వేధింపులు.. భర్త ఆత్మహత్య
X
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామంలో గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న తిప్పారపు రవి (32) సోమవారం రాత్రి ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సోమవారం రాత్రి భార్య తమ్ముడు ఫోన్ లో ఇష్టానుసారంగా తిట్టడంతో జీవితంపై విరక్తి కలిగి బలవన్మరణంకు పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ ఐ జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
- Tags
- husband
Next Story