భారీ అగ్ని ప్రమాదం..

by Mahesh |   ( Updated:2021-04-27 22:11:53.0  )
Fire Accident in kukatpally
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం కళ్యాణ దుర్గంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో టింబర్ డిపోల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదు టింబర్ డిపోలు దగ్ధమైనవి దీంతో రూ. 40 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు చెప్తున్నారు. భారీ అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారంఅందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed