- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కష్టాన్ని అధిగమించలేకపోతున్న హృతిక్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్రలో అయినా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిపోయే ఈ స్టార్ హీరో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టడంలో ముందుంటాడు. ఈ క్రమంలో సినిమా సక్సెస్‌లో కీలకం అవుతుంటాడు. అయితే తను ప్రొఫెషనల్ యాక్టర్ అయినప్పటికీ తనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేశాడు హృతిక్. ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై నవ్వడం తనకు చాలా కష్టంగా ఉంటుందని ట్వీట్ చేశాడు. ఈ విషయంలో ప్రతీసారి టెన్షన్ పడుతూనే ఉంటానని తెలిపాడు. ‘ఈ భయాన్ని పోగొట్టుకోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నాను’ అంటూ ప్యూర్ స్మైల్‌తో ఉన్న పిక్చర్ షేర్ చేసిన హృతిక్.. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా సరే ఎంతో కొంత స్టేజ్ ఫియర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Used to be so difficult for me to laugh on screen. So tensed up all the time. Learning to let go has been one of the joys of my life ❤️ pic.twitter.com/YjKBlFCyuX
— Hrithik Roshan (@iHrithik) April 3, 2021