- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Personal Loan : ఆధార్ కార్డ్‌తో పర్సనల్ లోన్.. ఎలా తీసుకోవాలంటే..!
X
దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ పౌరునికి ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. వివిధ పథకాల ప్రయోజనాలను పొందడానికి, వివిధ సేవల కోసం ఆధార్ కార్డ్ తప్పనిసరి. కొంత మంది డబ్బుల కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డ్ హోల్డర్ బయోమెట్రిక్ డేటాను కలిగి ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఆధార్ కార్డ్ ద్వారా కొన్ని రుణాలను మంజూరు చేస్తాయి. ఇది రుణదాతలకు వ్యక్తిగత ప్రామాణికతను, గుర్తింపును త్వరగా, సులభంగా ధ్రువీకరించడంలో సహాయపడుతుంది. ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయడం ద్వారా రుణం తీసుకునేవాళ్ల ఆర్థిక వివరాలు, ధ్రువీకరణ త్వరగా పూర్తవుతాయి. అందునే బ్యాంక్‌లు ఆధార్ కార్డ్ ఆధారంగా పర్సనల్ లోన్లు ఇస్తున్నాయి.
ఈ పద్ధతులను పాటించి పర్సలన్ లోన్‌ను సులభంగా పొందండి
1. ముందుగా మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంకు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
2. ఆ తర్వాత యాప్ సహాయంతో లాగిన్ అవ్వండి.
3. తర్వాత మీ స్క్రీన్‌పై పర్సనల్ లోన్ ఎంపికను చూస్తారు.
4. యాప్ సహాయంతో మీరు లోన్‌కి అర్హులా కాదా అని చెక్ చేసుకోండి.
5. దీని తర్వాత మీరు వ్యక్తిగత వివరాలు, వృత్తి, ఉపాధి గురించి నమోదు చేయాలి.
6. తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ కాపీని అప్‌లోడ్ చేయాలి.
7. వడ్డీ వ్యాపారి మీ అభ్యర్థనను ధ్రువీకరణ చేస్తాడు.
ఇలా మీరు పర్సనల్ లోన్‌కు అర్హులని నిర్దారించబడిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ చేస్తారు.
Advertisement
- Tags
- Aadhaar card
Next Story