- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉదయదం వెళ్లి.. సాయంత్రం వచ్చి చూసేసరికి..
by Sumithra |
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో రైతు పొలం పనికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయింది. గ్రామానికి చెందిన దొండ ఎల్లయ్య వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చే సమయానికి ఇల్లు తాళం పగులగొట్టి ఉంది. సుమార లక్ష యాబై వేల రూపాయలు, నాలుగు తులాల బంగారు ఆభరణాల చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Next Story