- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope : నేటి రాశిఫలాలు
మేష రాశి : ఈరాశి వారు నేడు ఆత్మ విశ్వాసంతో పని చేస్తారు. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈరోజు మొత్తం స్నేహితులతో గడపడానికి ఇష్టపడుతారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మితి మీరి ఖర్చు చేయడం మీ భాగస్వామికి కోపం తీసుకరావచ్చు.
వృషభ రాశి : ఈరోజు మీరు ఇతరుల సహాయ సహకారాలు లేకుండా ధనార్జన చేయగలరు. కుటుంబ అవసరాలకు ప్రాధాన్యతనివ్వడం చాలా మంచిది. పని ఒత్తిడి అధికం అవుతుంది. ఈరోజు రెండో భాగంలో మీరు మీ సహాద్యోగుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.
మిథున రాశి : ఈరోజు మీరు పెద్దవారి నుంచి డబ్బు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఇది మీ జీవితంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా భాగుంటుంది. నేడు మీరు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. పనిలో అన్ని విషయాలు సానుకూలంగా ఉండటంతో, రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి : వ్యాపారస్తులకు నేడు అధిక లాభాలు పొందుతారు. ఈ రాశి వారు ఈరోజు కమిషన్లు, డివిడెండ్లు లేదా రాయల్టీ ద్వారా ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితులు మీకు నేడు ప్రతీ పనిలో అండగా ఉంటారు. మీకు ఇష్టమైన వారితో చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులు భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనిచో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
సింహ రాశి :శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్నిస్తాయి. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. మీ భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.
కన్యా రాశి :ఈరోజు వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా వాటిని మీరు అంగీకరించాల్సిందే. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషకరంగా సాగుతుంది.
తుల రాశి :బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు.ఎవరైతే చాలా రోజుల నుంచి రుణప్రయత్నం చేస్తన్నారో వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. మొండి బాకీలు వసూలవుతాయి. కానీ మీ మితి మీరిన ఖర్చులు మిమ్ముల్ని ఆర్థిక సమస్యల్లోకి నెట్టేస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
వృశ్చిక రాశి : ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది. మీ పిల్లల అవసరాల పట్ల శ్రద్ధకనబరచడం అవసరం. నేడు మీ కుటుంబ సభ్యులతో కలసి ఏంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మీకు బిజీ షెడ్యూల్ వలన అది కుదరదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ధనస్సు రాశి :శారీరక విద్యను, మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకొండి. ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. మీరు పిల్లలతో లేదా లేదా మీకంటె తక్కువ అనుభవం గలవారితోను ఓర్పుగా ఉండాలి.లేదా అది సమస్యలను తెచ్చిపెట్టగలదు.
మకర రాశి :చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీనిగురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది.
కుంభ రాశి :డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. వ్యాపారంలోనూ, వృత్తులలోనూ మంచి పురోగతి కనిపిస్తుంది. మీ కొత్త ఆలోచనలకు చక్కని ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో దూసుకుపోతారు. ఆహార విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
మీన రాశి : ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొద్దిగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిమ్మల్ని చూసి అసూయపడేవారు ఉంటారు. స్నేహితులతో ఆచితూచి మాట్లాడడం మంచిది. ఉద్యోగ పరంగా మేలు జరిగే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. వాగ్దానాలు చేయడం హామీలు ఇవ్వడం ప్రస్తుతానికి మంచిది కాదు. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది.