- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Horoscope Today, November 07, 2023: నేటి రాశి ఫలాలు
మేష రాశి : ఈ రోజు ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాయంకాలం చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. ఆర్ధిక సమస్యలు తొలగుతాయి. మీ ఇంటికి అతిథులు రావడంతో మీరు చేయాలనుకున్న పనులు చేయలేరు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణం చేయాల్సి వస్తే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, తండ్రి సహాయంతో పరిష్కారాన్ని కనుగొంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు.
మిథున రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే, అజాగ్రత్తగా ఉండకండి. మీరు వైద్య సలహా తీసుకోవాలి. లేదంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు.
కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారు వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీ ఇంట్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధ పడతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
సింహ రాశి : ఈ రోజు ఈ రాశి వారు మనసులో అశాంతి ఉంటుంది. మీరు చేసే పనుల్లో కొంత భాగం చెడిపోవచ్చు. దీంతో మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. మరోవైపు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు.
కన్యా రాశి: ఈ రాశి వారు వ్యాపారులు నష్టాలను చూస్తారు. కాబట్టి కొన్ని మార్పులు అవసరం. బంధువులతో ఏవైనా వివాదాలుంటే ఈ రోజు ముగిసిపోవచ్చు. పెండింగులో ఉన్న పనులన్ని పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్తారు.
తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామి మద్దతుతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.ఏవైనా ఒప్పందాలను మనస్ఫూర్తిగా అంగీకరించండి. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ బంధువులలో కొందరికి డబ్బును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, సమయం మంచిగా ఉంటుంది.
ధనస్సు రాశి : ఈ రోజు ఈ రాశి వారు ఎవరి గురించి చెడుగా ఆలోచించకుండా శ్రద్ధగా పని చేయాలి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. అయితే దీని గురించి కొంత ఆందోళన చెందుతారు. మరోవైపు ఉపాధి పనుల కోసం దూర ప్రయాణాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే, అజాగ్రత్తగా ఉండకండి. మీరు వైద్య సలహా తీసుకోవాలి. లేదంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు.
కుంభ రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయంలో ఉన్నతాధికారుల సలహాలను స్వీకరించాలి.ఈరోజు మీరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే, కచ్చితంగా అనుభవం ఉన్న వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. శ్రామిక ప్రజలు ఎలాంటి సమస్యలపైనా చర్చలు చేయకూడదు.
మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారిలో వివాహితులు ఈరోజు తమ పిల్లల చదువుకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవాలసి రావచ్చు. ఈరోజు మీకు ఇష్టం లేకపోయినా ఇతరులకు అనుకూలమైన కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలివిగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది.