- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని లాభాలు
మేష రాశి : ఈరోజు మొత్తం టెన్షన్‌తో గడుపుతారు. ఖర్చులు అధికం అవుతాయి. మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోకవడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనులన్నీ నెరవేరుతాయి. ఇంటబయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈరోజు మొత్తం మీకు లాభదాయంకంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది.
వృషభ రాశి : మీ చుట్టుప్రక్కల ఉన్నవారుమీకు సహాయం చెయ్యడంతో, మీకు సంతోషం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి. ఈరోజు మీరు అద్భుతమైన లాభాలు అందుకుంటారు. చాలా కాలంగా చేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి అవడంలో ఆలస్యం అవుతుంది. వివాహాది శుభకార్యలకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చను.
మిథున రాశి : ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. మీరు మీప్రియమైనవారితో బయటకువెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణపట్ల జాగ్రత్త వహించండి,లేనిచో మీప్రియమైనవారి కోపానికి గురిఅవుతారు. ఈరోజు మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు.
కర్కాటక రాశి :ఈరోజు మీరు కమిషన్లనుండి- డివిడెండ్లు లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు.భాగస్వామ్య ప్రాజెక్ట్ లు సానుకూల ఫలితాలను కంటే, వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది.ఈరోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబసభ్యులతో గడుపుతారు.ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. రోజు మొత్తం ఆనందంగా గడుపుతారు.
సింహ రాశి : ఈరోజు పోటీ పరిక్షలకు వెళ్లే వారికి కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. మీరు ఎంత కష్టపడుతారో, అంత ఫలితం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కన్యా రాశి : కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం అంత మంచిది కాదు. కుటుంబ సమస్య ఒకటి చక్కబడు తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా మారుతాయి.
తుల రాశి : ఉద్యోగంలో మీ ప్రతిభకు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయపరంగా, సంపాదనపరంగా మరో అడుగు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొత్త ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం రొటీన్ గా ఉంటుంది.
వృశ్చిక రాశి :మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరు ఇతఃపూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. కలలగురించిన చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితీ హాయిగా గడపండి. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు మీ సమయాన్ని మిప్రియమైనవారితో గడపాలి అనుకుంటారు.కానీ కొన్ని ముఖ్యమైన పనులవలన మీరు ఆపని చేయలేరు.
ధనస్సు రాశి : సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. వృత్తివ్యాపారాల్లో మీతండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు.వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు చేయలసి వస్తుంది. అవి మీకు లాభదాయకంగా మారుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మకర రాశి :ఆర్థిక ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఒక ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించు కుంటారు. ఆర్థిక విషయాల్లో బంధువులకు లేదా మిత్రులకు వాగ్దానం చేయకపోవడం మంచిది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి : గ్రహచలనం రీత్యా, శారీరక అనారోగ్యంనుండి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు బయటకి వెళ్లేముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి,ఇది మీకు కలిసివస్తుంది. లాకాలంగా చేయాల్సిన ఉత్తరప్రత్యుత్తరాలు తప్పనిసరిగా జరపవలసిన రోజు. మీరు ఏ క్రొత్త ప్రాజెక్ట్ అంగీకరించే టప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి. విద్యార్థులకు కలిసి వస్తుంది.
మీన రాశి : గతంలో మదుపుచేసిన పెట్టుబడి వలన ఇప్పుడు లాభాలు అందుకుంటారు. నేడు మీరు మీ ఇంట్లో ఉన్న పరిస్థితులవలన, మీరు అప్ సెట్ అవుతారు. భారీ భూ వ్యవహారాలనుడీల్ చేసే, స్థాయిలో ఉంటారు. ఆందరినీఒకచోట చేర్చి, వినోదాత్మక ప్రోజెక్ట్ లలో, కలుపుకుంటూ పోతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ఇవి కూడా చదవండి: Telugu Panchangam 24 మార్చి : నేడు శుభ, అశుభ సమయాలివే !
- Tags
- Today