- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today Horoscope: ఈరోజు కుంభ రాశిఫలితాలు..
X
కుంభ రాశి : మీ అనారోగ్య సమస్యల గురించి ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది. ఈ రోజు దూరప్రాంతాలనుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు.అది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. చిరకాలంగా మార్కెట్ ఫీల్డ్ లో చేరాలన్న కల నెరవేర గలదు. అది మీకు ఎంతో ఆనందాన్నిచ్చి ఆ ఉద్యోగంకోసం మీరుపడిన కష్టాలన్నిటినీ మరిపిస్తుంది. ఈరోజు మీకుటుంబసభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు.కానీ మీరు మీసొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు.ఖాళీసమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు.
Advertisement
- Tags
- Today Horoscope
Next Story