Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..

by samatah |   ( Updated:2023-05-19 18:45:21.0  )
Today Horoscope: ఈరోజు తుల రాశిఫలితాలు..
X

తుల రాశి : విదేశాల్లో సంబంధాలు ఉన్నవ్యాపారస్థులకు,ట్రేడ్వర్గాల వారికి కొంత ధననష్టం సంభవిస్తుంది.కాబట్టి అడుగువేసేముందు ఆచితూచి వ్యవహరించటం మంచిది. ప్రేమ స్నేహం బంధాలు బాగున్నాయి. ప్రేమవ్యవహారాలలో బలవంతపెట్టడం మానండి. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది.

Advertisement

Next Story

Most Viewed