- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today Horoscope: ఈరోజు సింహ రాశిఫలితాలు..
X
సింహ రాశి :మీ సరదా స్వభావం మిమ్ముల్నే కాకుండా మీ చుట్టూ ఉన్న వారిని కూడా చాలా సంతోషంగా ఉంచుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు చాలా అద్భుతంగా మారనుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బాకీలు వసూలవడం, సమయానికి డబ్బులు చేతికి అందడం వలన ఆర్థి కసమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
Advertisement
- Tags
- Today Horoscope
Next Story