- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today Horoscope: ఈరోజు కర్కాటక రాశిఫలితాలు..
X
కర్కాటక రాశి : నేడు ముఖ్యమైన పనులన్నీ త్వరతర్వగా తీరిపోతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరుఆర్ధికంగా నష్టపోతారు. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. ఈ రోజు, మీరు ఇష్టపడే వ్యక్తికి మీభావాలను చెప్పలేకపోతారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలను కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
Advertisement
- Tags
- Today Horoscope
Next Story