- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Today Horoscope in Telugu 19 May 2023: ఈరోజు కర్కాటక రాశిఫలితాలు..
X
కర్కాటక రాశి : ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధిక సమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడ నుండి ఐన మీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులన్నీ స్నేహితులు, బంధువుల సహాకారంతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. కానీ మితి మీరిన ఖర్చులే కాస్త అసహనానికి గురి చేస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
Advertisement
- Tags
- Today Horoscope
Next Story