- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ వారం ఈ రాశి వారు ఏ పనిచేసినా కలిసివస్తుంది
దిశ, వెబ్‌డెస్క్ : జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఓ వ్యక్తి స్వభావం ఎలా ఉంటుంది. వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యక్తిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్థికకంగా ఎలా ఉండబోతుంది. ఇలాంటి చాలా విషయాలను తెలుసుకోవచ్చు.
అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఏ రాశివారికి అదృష్టం కలిసి వచ్చి ధనాభివృద్ధి ఉంటుందో తెలుసుకుందాం.
వృషభ రాశి : ఈ వారం ఈరాశివారికి అదృష్ట వారంగా చెప్పవచ్చు. వీరు ఆర్థిక ప్రణాళికలు అవలంభిచడంలో చాలా బలంగా ఉంటారంట. ఎంత ఖర్చు చేసినా, కాస్త డబ్బును నిలవ ఉంచడంలో వీరిని మించిన వారు లేరంట,
మిథున రాశి : ఈ రాశి వారికి భవిష్యత్తు ప్రణాళికపై మంచి అవగాహన ఉంటుంది. అతిగా ఖర్చు పెట్టకుండా ధనాన్ని ఆదా చేస్తారు. ఇక ఈ వారం వీరు ఏ పని చేపట్టినా ఇట్టే కలిసి వస్తుందని చెప్పవచ్చు.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం అదృష్టవారంగా చెప్పవచ్చు. చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మనీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి, డబ్బును ఆదా చేస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతారు.
మకర రాశి : ఈ రాశివారు ఖర్చు చేయడం పట్ల చాలా ఆలోచిస్తారు. అనవసర ఖర్చులు అస్సలు చేయరు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లో వీరిని మించిన వారు లేరు.
Also Read...