- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rahu Favorite zodiac signs: రాహువుకి మహా ఇష్టమైన రాశులు ఇవే.. వీరిపై ఎల్లప్పుడు వరాలు కురిపిస్తాడు
దిశ, ఫీచర్స్ : జ్యోతిషశాస్త్రంలో రాహువు, కేతువులను కీడు గ్రహాలుగా చెబుతుంటారు. ముఖ్యంగా, రాహువు చాలా డేంజర్ ఎవరికి కనిపించకుండా చేసేవి అన్ని సైలెంట్ గా చేసేస్తుంటాడు. ఒక మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేయాలంటే ఈ గ్రహం ఒక్కటి చాలు. రాహువు ఎప్పుడు చీకటిలోనే ఉంటాడు. అందువల్ల ఎప్పుడూ అశుభ ఫలితాలనే ఇస్తుంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు అన్ని రాశుల వారిని గమనిస్తూ ఉంటాడు. అన్ని రాశులలో రెండు రాశులంటే రాహువుకు చాలా ఇష్టం. వీరిపై రాహువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ రి రాశులేంటో ఇక్కడ చూద్దాం..
సింహ రాశి
రాహువుకి సింహ రాశి అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టినప్పుడు వారి వెనుక ఉండి ముందుకు నడిపిసిస్తాడు. వ్యాపారాలు చేసే వారికి ఆకస్మిక ధన లాభం వచ్చేలా చేస్తాడు. రాహువు మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకువస్తాడు. దీని వలన కష్టాలు తీరిపోతాయి. రాహువు అనుగ్రహం వలన సంతోషంగా ఉంటారు. ఉద్యోగం చేసే వారికి జీతం పెరిగేలా చేస్తాడు.
వృశ్చిక రాశి
రాహువుకి ఇష్టమైన రాశులలో వృశ్చిక రాశి కూడా ఒకటి. ఈ గ్రహం ప్రభావం వలన జీవితంలో అన్ని విజయం సాధిస్తారు. ఈ రాశి వారు వ్యాపారంతో పాటు ఉద్యోగంలో కూడా అనుకున్న వాటిని సాధిస్తారు. రాహువు అనుగ్రహంతో అధిక లాభాలు వస్తాయి. వీరు ఎక్కడికి వెళ్లినా గౌరవ మర్యాదలు పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.