- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏలినాటి శని ప్రభావం.. ఆ రాశుల వారు ఎలాంటి పనులు మొదలు పెట్టిన ఆగిపోతాయి?
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహం నెమ్మదిగా కదులుతుంటుంది. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్ళడానికి రెండున్నర నుంచి మూడున్నర సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే శని దోషం ఉన్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శని తిరోగమనంలోకి వెళ్లినప్పుడు, శనిగ్రహం ద్వారా ప్రభావితమైన వారికి ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు తాము చేసే ప్రతి పనిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
శని తిరోగమనం సంచార ప్రభావం చాలా కాలం పాటు కొన్ని రాశుల వారిపై ఉంటుంది. కాబట్టి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శని మకర-కుంభ రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం శని తులారాశిలో బలంగా ఉన్నాడు, మేషరాశిలో బలహీనంగా ఉన్నాడు. ఇదిలా ఉండగా జూన్ 19 న కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఇప్పటికే శనిగ్రహంతో బాధపడేవారికి అనేక సమస్యలు తలెత్తుతాయని, అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టిన ఆగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మేష - కుంభ రాశి
ముఖ్యంగా మొదటి, మధ్య దశలలో శని ప్రభావం ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు తలెత్తుతాయి. ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అప్పు తీసుకోకుండా ఉండటమే చాలా మంచిది, లేకుంటే ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.