Kujudu : కీడు గ్రహమే కానీ, ఆ రాశుల వారికి మంచి రోజులు తీసుకురానుంది!

by Prasanna |
 Kujudu : కీడు గ్రహమే కానీ, ఆ రాశుల వారికి మంచి రోజులు తీసుకురానుంది!
X

దిశ, వెబ్ డెస్క్ : కుజుడును కీడు గ్రహంగా చెబుతారు. జనవరి 21 న తిరోగమనం చేయనున్నాడు. అయితే, ఈ గ్రహం తిరోగమనం చేసినప్పుడు కొన్ని రాశుల వారిపైన ప్రభావం చూపనుంది. ఇక, ఇప్పుడు మిధున రాశిలో వక్రీకరించడం వలన ఈ రెండు రాశుల వారికీ మంచి రోజులు తీసుకురానుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తులా రాశి

ఈ తిరోగమనం వలన తులారాశి వారికి మంచిగా ఉంటుంది. కుజుడు ఎఫెక్ట్ వలన మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలపై కొత్త మార్పులు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికీ ధనలాభాలు కూడా విపరీతంగా ఉంటాయి.

మిథున రాశి

ఈ తిరోగమనం వలన మిథున రాశి వారికి శుభంగా ఉంటుంది. ముఖ్యంగా, కోర్టు పనుల్లో సమస్యలు పరిష్కామవుతాయి. ముఖ్యంగా, వీరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడమే కాకుండా.. విద్యార్థులు అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed