- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీ ప్రసంగంలో హైలెట్స్
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కొన్ని సంచలన విషయాలు..
1. ప్రస్తుతం కరోనా కాకవికలం చేస్తోంది. కరోనా కట్టిడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. వ్యాక్సిన్ ను కనుగొనేందుకు భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. త్వరలోనే వస్తదన్న నమ్మకం ఉంది.
2. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతోంది.
3. మహిళల వివాహ వయసుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.
4. వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చాం.
5. నేటి నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభమవుతది.
6. ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
7. భారత వస్తువులకు పూర్వ వైభవం తీసుకురావాలి.
Advertisement
Next Story