- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఆ టెస్టులు పెంచాలన్న హైకోర్టు
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వైన్ షాపులు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదో చెప్పాలని, ఆర్టీపిసిఆర్ టెస్టులు తక్కువ చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీపిసిఆర్ పరీక్షలు నెమ్మదిగా పెంచుతామని ఏజీ కోర్టుకు వివరించారు. సెకండ్ వేవ్ ఉంటె టెస్టులు నెమ్మదిగా పెంచడమేంటని కోర్టు ప్రశ్నించింది. టెస్టులు, కేసులు, నిబంధనలు పాటించనివారిపై ఫైన్ల వివరాలతో 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Advertisement
Next Story