- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధరణి రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్టే పొడిగించింది. ధరణి పోర్టల్‌పై దాఖలైన ఏడు పిల్స్‌పై శుక్రవారం హైకోర్టు విచారించింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న ధర్మాసనం.. ఐదు ప్రజాప్రయోజన వ్యాజ్యలను తోసిపుచ్చి రెండు పిల్స్‌పై విచారణ చేపట్టింది.
ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందన్న ఏజీ హైకోర్టును విన్నవించారు. ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు జూన్ 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Advertisement
Next Story