- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీవితకు నెగెటివ్.. రాజశేఖర్‌కు పాజిటివ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చేరిన సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారన్నారు. కాగా, ఆయన భార్య జీవితకు తాజాగా కరోనా నెగిటెవ్ రావడంతో డిశ్చార్జి చేశామని చెప్పారు. త్వరలోనే రాజశేఖర్ కూడా కోలుకొని డిశ్చార్జి అవుతారని జీవితా రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇటీవల కరోనా సోకడంతో రాజశేఖర్ ఫ్యామిలీ సిటీ న్యూరో హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే.
Next Story