- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నవ్వులు పూయిస్తున్న రాజ్‌తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ టీజర్..

X
దిశ, వెబ్‌డెస్క్: మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్న హీరో రాజ్ తరుణ్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని రాజ్ తరుణ్‌కు మొదటగా వరుస విజయాలు పలుకరించాయి. కానీ తరువాత చేసిన సినిమాలు అశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సినిమాతో నూతన దర్శకుడు సంతూ మోహన్ పరిచయమవుతున్నారు. కథనాయికగా వర్ష బొల్లమ్మ తో పాటు కీలక పాత్రల్లో ఇంద్రజ, మురళిశర్మ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ‘రానా’ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఉంది. ఈ సినిమాతోనైనా మరో సారి రాజ్ తరుణ్ హిట్ కొడుతారెమో చూడాలి మరి.
Next Story